మెహ్రీన్ పీర్జాదా: తెలుగు సినిమా పరిశ్రమ నాకు అమ్మలాంటిది
"తెలుగు చిత్ర పరిశ్రమ నాకు అమ్మ లాంటిది. మాది పంజాబ్, నన్ను అక్కున చేర్చుకుని కెరీర్ ఇచ్చింది టాలీవుడ్" అని అంటున్నారు సినీ నటి మెహ్రీన్.
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, 'ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్', చాణక్య వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్ బీబీసీ కోసం కవిత నెల్లుట్లకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ జీవితంలోని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆకాశంలోని విమానాలను నేలకు దించిన మనిషి.. కెప్టెన్ జీఆర్ గోపీనాథ్
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)