అమరావతి శంకుస్థాపనకు ఐదేళ్లు.. భవిష్యత్తేమిటి?

వీడియో క్యాప్షన్, అమరావతి శంకుస్థాపనకు ఐదేళ్లు.. భవిష్యత్తేమిటి?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ 2015 అక్టోబర్ 22 నాడు శంకుస్థాపన చేశారు.

ఆపై పనులూ ప్రారంభమయ్యాయి. కానీ 2019 డిసెంబర్ 17 పాలనా వికేంద్రీకరణ పేరుతో ప్రస్తుత ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో పరిస్థితి మారిపోయింది.

ఏడాదిగా అమరావతిలో పూర్తిగా స్తబ్దత నెలకొంది. ఈ ఐదేళ్లలో అమరావతి ప్రయాణం ఎలా సాగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)