అరకు కాఫీకి వందేళ్లు..

వీడియో క్యాప్షన్, అరకు కాఫీకి వందేళ్లు..

కొందరికి కాఫీతో రోజు మొదలై కాఫీతోనే పూర్తవుతుంది. మరికొందరికి చేసే పనికి కారణం లేకపోయినా పరవాలేదు కానీ...కాఫీ మాత్రం ఉండాల్సిందే. ఇంకొందరు ఒత్తిడి నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే కాఫీ కావాల్సిందే.

భారతదేశంలో అరకు కాఫీ టాప్ బ్రాండ్స్ లో ఒకటి. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీ గురించి తెలియని తెలుగు వారు ఉండకపోవచ్చు. అసలు ఇంతకీ ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా సాగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)