అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది

వీడియో క్యాప్షన్, అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి

అన్నా చాందీ ట్రావెన్‌కోర్ రాజ్యంలో 1905లో జన్మించారు.

1926లో న్యాయవిద్య పూర్తి చేశారు. కేరళలో న్యాయవిద్య పట్టా పొందిన తొలి మహిళ అన్నా చాందీనే.

‘‘అన్నా ఓ సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. కేరళలో న్యాయవాద పట్టా పొందిన తొలి మహిళ ఆమె. లా కాలేజీలో ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. కాలేజీలో చాలా మంది ఆమెను ఆటపట్టించేవారు. కానీ, ఆమె బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ’’ అని దేవిక చెప్పారు.

క్రిమినల్ కేసుల్లో చట్టాలపై బాగా పట్టు ఉన్న న్యాయవాదిగా అన్నా చాందీ పేరుతెచ్చుకున్నారు.

Presentational grey line

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

Presentational grey line

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)