కరోనావైరస్ సమయంలో ఒక అడల్ట్ ఎంటర్‌టైనర్ జీవితం..

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ సమయంలో ఒక అడల్ట్ ఎంటర్‌టైనర్ జీవితం..

కరోనావైరస్ కారణంగా తైవాన్ దేశంలోని అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బార్లు అన్నింటినీ మూసేసింది.

అలాంటి బార్లలో పనిచేస్తూ చేతినిండా సంపాదించే అమ్మాయిల్లో యిషాన్ ఒకరు.

కరోనా కారణంగా బార్లను మూసేయడంతో ఆమె ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్ సమయంలో నిరుద్యోగిగా మారిన ఆమె ఎలా డబ్బులు సంపాదించారు? జీవనోపాధి కోసం ఏం చేశారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)