ఐపీఎల్ 2019 షెడ్యూల్: మొదటి మ్యాచ్ శనివారం

ఫొటో సోర్స్, BCCI
బీసీసీఐ IPL 2019 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఐపీఎల్ 12వ ఎడిషన్‌లో మొత్తం ఎనిమది జట్లూ తమ సొంత ప్రాంతాల్లో 7 మ్యాచ్‌ల చొప్పున ఆడుతాయి.
ఫైనల్ మ్యాచ్ మే 12న చెన్నైలో జరుగుతుంది.
మొదటి మ్యాచ్ ఈనెల 23న ప్రారంభమవుతుంది. ఫ్లే ఆఫ్‌ల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.
ఇటీవల మొదటి విడతగా కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది.
ఇప్పుడు మొత్తం గ్రూపు దశ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
IPL 2019 షెడ్యూల్:
మార్చి 23: చెన్నైలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు VS చెన్నై సూపర్ కింగ్స్ (8pm)
మార్చి 24: కోల్‌కతాలో, కోల్‌కతా నైట్ రైడర్స్ VS సన్ రైజర్స్ హైదరాబాద్ (4pm); A
ముంబైలో ఢిల్లీ కేపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (8pm)
మార్చి 25: జైపూర్‌లో, రాజస్థాన్ రాయల్స్ vs కింగ్స్ XI పంజాబ్ (8pm)
మార్చి 26: ఢిల్లీలో, చెన్నై సూపర్ కింగ్స్ VS ఢిల్లీ కెప్టెన్స్ (8pm)
మార్చి 27: కోల్‌కతాలో, కోల్‌కతా నైట్ రైడర్స్ Vs కింగ్స్ XI పంజాబ్ (8pm)
మార్చి 28: బెంగుళూరులో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs ముంబై ఇండియన్స్ (8pm)
మార్చి 29: హైదరాబాద్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ VS రాజస్థాన్ రాయల్స్ vs 8pm
మార్చి 30: మొహాలిలో, ముంబై ఇండియన్స్ Vs కింగ్స్ XI పంజాబ్ (4pm);
దిల్లీలో కోల్‌కతా నైట్ రైడర్స్ vS ఢిల్లీ కేపిటల్స్ (8pm)
మార్చి 31: బెంగళూరులో, సన్ రైజర్స్ హైదరాబాద్ vS రాయల్ చాలెంజర్స్ (4pm);
చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ Vs రాజస్థాన్ రాయల్స్
ఏప్రిల్ 1: మొహాలిలో, ఢిల్లీ కేపిటల్స్ Vs కింగ్స్ XI పంజాబ్ (8pm)
ఏప్రిల్ 2: జైపూర్‌లో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs రాజస్థాన్ రాయల్స్ (8pm)
ఏప్రిల్ 3: ముంబయిలో, ముంబై ఇండియన్స్ VS చెన్నై సూపర్ కింగ్స్ (8pm)
ఏప్రిల్ 4: దిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ VS సర్ రైజర్స్ హైదరాబాద్ (8pm)
ఏప్రిల్ 5: బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs కోల్‌కతా నైట్ రైడర్స్ (8pm)
ఏప్రిల్ 6: చెన్నైలో, కింగ్స్ XI పంజాబ vs చెన్నై సూపర్ కింగ్స్ (4pm);
హైదరాబాద్‌లో, సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబయి ఇండియన్స్ (8pm)
ఏప్రిల్ 7: బెంగళూరులో, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు vs ఢిల్లీ కేపిటల్స్ (4pm);
జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (8pm)
ఏప్రిల్ 8: మొహాలిలో, కింగ్స్ XI పంజాబ్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ (8pm)
ఏప్రిల్ 9: చెన్నైలో, కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (8pm)
ఏప్రిల్ 10: ముంబయిలో, ముంబై ఇండియన్స్ Vs కింగ్స్ XI పంజాబ్ (8pm)
ఏప్రిల్ 11: జైపూర్‌లో, రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (8pm)
ఏప్రిల్ 12: కోల్‌కతాలో, కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ కేపిటల్స్
ఏప్రిల్ 13: ముంబయిలో రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (4pm);
మొహాలిలో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs కింగ్స్ XI పంజాబ్ (8pm)
ఏప్రిల్ 14: కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ (4pm);
హైదరాబాద్‌లో, సన్ రైజర్స్ హైదరాబాద్ Vs ఢిల్లీ కేపిటల్స్ (8pm)
ఏప్రిల్ 15: ముంబయిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs ముంబై ఇండియన్స్ (8pm)
ఏప్రిల్ 16: మొహాలిలో కింగ్స్ XI పంజాబ్ vs రాజస్థాన్ రాయల్స్ (8pm)
ఏప్రిల్ 17: హైదరాబాద్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ (8pm)
ఏప్రిల్ 18: ఢిల్లీలో, ముంబై ఇండియన్స్ Vs ఢిల్లీ కేపిటల్స్ (8pm)
ఏప్రిల్ 19: కోల్‌కతాలో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs కోల్‌కతా నైట్ రైడర్స్ (8pm)
ఏప్రిల్ 20: జైపూర్‌లో, రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (4pm);
దిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ vs కింగ్స్ XI పంజాబ్ (8pm)
ఏప్రిల్ 21: హైదరాబాద్‌లో, కోల్‌కతా నైట్ రైడర్స్ Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (4pm);
బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs చెన్నై సూపర్ కింగ్స్ (8pm)
ఏప్రిల్ 22: జైపూర్‌లో, రాజస్థాన్ రాయల్స్ Vs ఢిల్లీ కేపిటల్స్ 8pm)
ఏప్రిల్ 23: చెన్నైలో, సన్ రైజర్స్ హైదరాబాద్ Vs చెన్నై సూపర్ కింగ్స్ (8pm)
ఏప్రిల్ 24: బెంగుళూరులో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs కింగ్స్ పంజాబ్ XI (8pm)
ఏప్రిల్ 25: కోల్‌కతాలో, కోల్‌కతా నైట్ రైడర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ (8pm)
ఏప్రిల్ 26: చెన్నైలో, ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ (8pm)
ఏప్రిల్ 27: జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (8pm)
ఏప్రిల్ 28: దిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ VS రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs (4pm);
కోల్‌కతాలో ముంబయి ఇండియన్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ (8pm)
ఏప్రిల్ 29: హైదరాబాద్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs కింగ్స్ XI పంజాబ్ (4pm)
ఏప్రిల్ 30: బెంగళూరులో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs రాజస్థాన్ రాయల్స్ (4pm)
మే 01: చెన్నైలో, చెన్నై సూపర్ కింగ్స్ Vs ఢిల్లీ కేపిటల్స్ (8pm)
మే 02: ముంబయిలో, సన్‌రైజ్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ (8pm)
మే 03: మొహాలిలో, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ XI పంజాబ్ (8pm)
మే 04: దిల్లీలో, ఢిల్లీ కేపిటల్స్ VS రాజస్థాన్ రాయల్స్ (4pm);
బెంగళూరులో, రాయల్ చాలెంజర్స్ Vs సన్‌రైజర్స్ బెంగుళూరు (8pm)
మే 05: మొహాలిలో, చెన్నై సూపర్ కింగ్స్ Vs కింగ్స్ XI పంజాబ్ (4pm);
ముంబయిలో, కోల్‌కతా నైట్ రైడర్స్ Vs ముంబై ఇండియన్స్ (8pm)
ఇవి కూడా చదవండి:
- జనసేన పార్టీ అభ్యర్థులు వీరే
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








