లోక్‌సభ ఎన్నికలు 2019: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు

లోక్ సభ

ఫొటో సోర్స్, Getty Images

2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది.

ఏ విడతలో ఏ ఏ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది, ఎన్నికల ఫలితాలు ఎప్పుడు? ముఖ్యమైన తేదీలేంటి.. చార్టుల్లో చూడండి...

లోక్ సభ ఎన్నికలు - 2019 పోలింగ్ తేదీలు :

దశల వారీగా వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు, లోక్‌సభ స్థానాలు

  • మొదటి దశ: పోలింగ్ తేదీ- ఏప్రిల్ 11, లోక్ సభ సీట్లు -91
  • రెండో దశ: పోలింగ్ తేదీ- ఏప్రిల్ 18, లోక్ సభ సీట్లు -97
  • మూడో దశ: పోలింగ్ తేదీ- ఏప్రిల్ 23, లోక్‌సభ సీట్లు- 115
  • నాలుగో దశ: పోలింగ్ తేదీ- ఏప్రిల్ 29, లోక్‌సభ సీట్లు- 71
  • ఐదో దశ: పోలింగ్ తేదీ- మే 6, లోక్‌సభ సీట్లు- 51
  • ఆరో దశ: పోలింగ్ తేదీ- మే 12, లోక్‌సభ సీట్లు- 59
  • ఏడో దశ: పోలింగ్ తేదీ- మే 19, లోక్‌సభ సీట్లు- 59

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)