తెలంగాణ ఎన్నికలు: గుత్తా జ్వాల ఓటు గల్లంతు

గుత్తా జ్వాల

ఫొటో సోర్స్, Guttajwala1/facebook

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేయడానికి వచ్చిన కొందరి ప్రముఖుల ఓట్లు గల్లంతు అయ్యాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన పేరు ఓటరు జాబితాలో గల్లంతైందని.. ఆన్‌లైన్‌లో తాను చెక్ చేసుకుంటే కనిపించలేదని ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు.

'ఆన్‌లైన్‌లో చెక్‌ చేసినప్పుడు నా పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. ఓటర్ల లిస్టులో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు పారదర్శకంగా ఎలా జరుగుతాయి' అని జ్వాలా ట్వీట్‌లో ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఓటరు ఐడీ ఉంది.. జాబితాలో నా పేరు లేదు.. ఎలక్షన్ కమిషన్‌కు థాంక్స్: ఐపీఎస్ అధికారి టి.కృష్ణప్రసాద్

ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంపై రైల్వేలు, రోడ్డు భద్రత అదనపు డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ తన పేరు జాబితాలో లేదన్న కారణంతో అధికారులు తనను ఓటేయకుండా అడ్డుకున్నారని ఆయన ట్విటర్‌లో తన ఓటర్ ఐడీ సహా పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)