ఓల్డ్‌మాంక్ సృష్టికర్త మృతి

ఫొటో సోర్స్, OLD MONK
దేశంలో ప్రముఖ మద్యం బ్రాండ్.. ఓల్డ్‌మాంక్ రమ్‌ను కనిపెట్టిన బ్రిటీష్ మాజీ సైనిక అధికారి కపిల్ మోహన్ (88) మృతి చెందారు.
గత కొన్ని రోజులుగా హృద్రోగంతో బాధపడుతున్న ఆయన ఘజియాబాద్‌లోని తన సొంత ఇంట్లో శనివారం చనిపోయారు.
1954లో ఈయన పరిచయం చేసిన ఓల్డ్ మంక్ రమ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
ఈయనకు మద్యం తాగే అలవాటు లేదనీ చెబుతారు.

ఫొటో సోర్స్, Twitter
ఓల్డ్‌మాంక్‌ను తయారు చేసిన తర్వాత కపిల్ మోహన్ సంస్థ దేశంలో బాగా వృద్ధి చెందింది.
2010లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది.
కపిల్ మోహన్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, ఓల్డ్‌మాంక్ ప్రియులు సోషల్ మీడియాలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై ట్వీట్ చేసిన వారిలో మాజీ క్రికెటర్ సచిన్ కూడా ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5
ఇవి కూడా చదవండి
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- థాయ్‌లాండ్‌లో పురుషాంగాన్ని తెల్లగా మార్చే చికిత్స
- లైంగిక వేధింపుల బాధితులకు హాలీవుడ్ నటీమణుల మద్దతు
- ఇరాన్లో ఎందుకీ నిరసనలు?
- ఓవర్ అయినా.. హ్యాంగోవర్ ఉండదు!
- ఇంటెల్, ఏఎమ్‌డీ, ఏఆర్ఎమ్ చిప్స్‌లో తీవ్రమైన లోపాలు
- నాటి తియానాన్మెన్ స్క్వేర్ ఘటనలో మృతుల సంఖ్య 10 వేలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)