ఒక హిజ్రా మరొక హిజ్రాను పెళ్లి చేసుకుంటారా?
ఒక హిజ్రా మరొక హిజ్రాను పెళ్లి చేసుకుంటారా?
తెలంగాణలోని వరంగల్‌కు చెందిన స్నేహ.. యూట్యూబ్ ఛానల్ పెట్టి ట్రాన్స్‌జెండర్ల జీవన విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల గురించి సమాజంలో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి ఉత్తమ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా స్నేహకు అవార్డు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









