ఈ మామిడి పండ్లను ఈఎంఐలో కొనుక్కోవచ్చు

వీడియో క్యాప్షన్, కారు, ఇళ్లు, ఏసీలే కాదు, ఇప్పుడు మామిడి పండ్లు కూడా ఈఎంఐలలో కొనొచ్చు.
ఈ మామిడి పండ్లను ఈఎంఐలో కొనుక్కోవచ్చు

కారు, ఇళ్లు, ఏసీలే కాదు, ఇప్పుడు మామిడి పండ్లు కూడా ఈఎంఐలలో కొనొచ్చు.

పుణెలోని ఓ వ్యాపారి కొనుగోళ్లు తగ్గకుండా ఈ ఏర్పాటు చేశారు.

ఆయన దగ్గర డజను మామిడి పండ్లు రూ. 600 నుంచి రూ. 1300 వరకు ఉండడంతో కొనుగోలుదారులు సులభంగా కొనుక్కునేలా ఈఎంఐలో కొనుక్కునే ఏర్పాటు చేశారీయన.

మామిడి పండ్లు

ఇవి కూడా చదవండి: