జీఐ ట్యాగింగ్ వచ్చాక కుంకుమ పువ్వు రైతులు ఏం లాభపడ్డారు?

వీడియో క్యాప్షన్, కశ్మీరీ కుంకుమపువ్వుకు జీఐ ట్యాగింగ్
జీఐ ట్యాగింగ్ వచ్చాక కుంకుమ పువ్వు రైతులు ఏం లాభపడ్డారు?

కశ్మీరీ కుంకుమ బహుశా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు.

ఇరాన్ తర్వాత ఇది ఎక్కువగా పండేది కశ్మీర్‌లోనే.

ప్రభుత్వ సహకారంలో 2020లో కశ్మీరీ కుంకుమ పువ్వుకి జీఐ ట్యాగ్ లభించింది.

మరి ఈ ట్యాగ్‌తో రైతులకు మంచి ధర దొరుకుతోందా?

శ్రీనగర్ నుంచి బీబీసీ ప్రతినిధి మజీద్ జహాంగీర్ అందిస్తున్న కథనం.

కుంకుమ పువ్వు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుంకుమ పువ్వును సేకరిస్తున్న కశ్మీరీ బాలిక

ఇవి కూడా చదవండి: