తెలంగాణలో ‘దాడుల’ దారెటు ?- వీక్లీ షో విత్ జీఎస్
తెలంగాణలో ‘దాడుల’ దారెటు ?- వీక్లీ షో విత్ జీఎస్
రాజకీయాల్లో తమకు నొప్పి కలిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య విలువలు గుర్తొస్తాయి.
మరి మిగిలిన సమయాల్లో ఎవరి ఆట వారిదేనా? నోటీసులు, కేసులు, దాడులు, విచారణలు అంటూ తెలంగాణ రాజకీయాల్లో రెండు పార్టీ మధ్య గేమ్ ఎందుకు నడుస్తోంది?
ఈ ఆటలో ప్రజా ప్రయోజనమెంత, ప్రజాస్వామ్య పరిరక్షణం ఎంత?
ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో.

ఫొటో సోర్స్, Social Media
ఇవి కూడా చదవండి:
- ఖతార్ ప్రపంచకప్లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలివీ...
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- 2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి.. ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









