రోజా వీడియో వైరల్... జగనన్న సాంస్కృతిక సంబరాల్లో డాన్స్ చేసిన మంత్రి
రోజా వీడియో వైరల్... జగనన్న సాంస్కృతిక సంబరాల్లో డాన్స్ చేసిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా కళాకారులతో కలిసి డాన్స్ చేశారు. గుంటూరులో ‘జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల’లో ఆమె పాల్గొన్నారు.
ఏపీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోజా డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ఫొటో సోర్స్, Roja/Twitter
ఇవి కూడా చదవండి:
- పోడు వ్యవసాయమా, హరిత హారమా, పాత పగలా.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరణానికి కారణం ఏంటి
- బంగారు నాణేలను మ్యూజియంలోంచి 9 నిమిషాల్లో కొట్టేశారు, వాటి విలువ రూ. 13.5 కోట్లు
- అఫ్గానిస్తాన్: ‘ఆకలితో ఉన్న నా పిల్లలను నిద్రపుచ్చేందుకు మత్తు మందు ఇస్తున్నా'
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా ముస్తాబై మొఘల్ సైన్యం మీదకు అహోం సైన్యం ఎందుకు వెళ్లేది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



