ప్రతి రోజూ మృత్యుబావిలో చావుని ముద్దాడే స్టంట్ మ్యాన్‌ల జీవితాలు ఎలా ఉంటాయంటే....

ప్రతి రోజూ మృత్యుబావిలో చావుని ముద్దాడే స్టంట్ మ్యాన్‌ల జీవితాలు ఎలా ఉంటాయంటే....

అప్పుడప్పుడూ ఎగ్జిబిషన్లలో మనం ఇలాంటి మృత్యు బావిని చూస్తుంటాం. అందులో స్టంట్ మెన్లు బైక్‌లు, కార్లతో చేసే విన్యాసాలు చూస్తేనే మనకు భయం వేస్తుంది.

కానీ వాళ్లు రోజూ చావుతో ఎందుకు చెలగాటమాడతారో తెలుసా?

ఈ వీడియో స్టోరీలో ఆ విశేషాలు చూడండి..

స్టంట్స్ మెన్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)