మోజోజాయ్ పురుగులు, చారపా తాబేళ్లు, పిరారకు చేపలు... ఇవే వారికి తరతరాలుగా ఈ భూమి మీద మనుగడ సాగించడానికి సాయపడిన ఆహార పదార్థాలు
మోజోజాయ్ పురుగులు, చారపా తాబేళ్లు, పిరారకు చేపలు... ఇవే వారికి తరతరాలుగా ఈ భూమి మీద మనుగడ సాగించడానికి సాయపడిన ఆహార పదార్థాలు
మోజోజాయ్ పురుగులు, గండు చీమలు, చారాపా తాబేలు, కోకా ఆకులు, పిరారుకు చేపలు…. ఈ ఆహార పదార్థాలన్నీ చిత్రంగా కనిపించినా ఇవన్నీ అత్యంత పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు. ఇవే కొంతమందికి ఈ భూమిపై తమ మనుగడను కొనసాగించేందుకు తరతరాలుగా సాయపడ్డాయి. దక్షిణ కొలంబియాలోని ఓ విభిన్న భౌగోళిక ప్రాంతమైన అమెజాన్ ట్రపీజ్‌లో ఉండే స్థానిక తెగలు వీటిని ఆహారంగా తీసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇవి ప్రమాదంలో ఉన్నాయని ఇక్కడి వాళ్లు చెబుతున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









