కష్టాలను అధిగమించి బాడీ బిల్డర్‌గా ఎదిగిన మహిళ, తోటి వారికి ఎలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు?

వీడియో క్యాప్షన్, కష్టాలను అధిగమించి బాడీ బిల్డర్‌గా ఎదిగిన ఒంటరి మహిళ
కష్టాలను అధిగమించి బాడీ బిల్డర్‌గా ఎదిగిన మహిళ, తోటి వారికి ఎలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు?

వెరోనికాది మధ్య తరగతి కుటుంబం. భర్త వదిలేసిన కొన్నాళ్లకు తండ్రి కూడా మరణించడంతో కుంగిపోయారామె.

ఆపై తేరుకుని బాడీ బిల్డర్‌గా ఎదిగారు. తోటి వారికి స్ఫూర్తిగా నిలిచారు.

కష్టాలను అధిగమించి బాడీ బిల్డర్‌గా ఎలా ఎదిగారో మనం ఆమె మాటల్లోనే చూద్దాం..

బాడీ బిల్డర్‌ వెరోనికా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)