లాన్ బౌల్స్ అనే ఆట ఉందని కూడా చాలా మందికి తెలియదు, ఆ నలుగురు అమ్మాయిలు గోల్డ్ కొట్టారు

వీడియో క్యాప్షన్, లాన్ బౌల్స్ అనే ఆట ఉందని కూడా చాలా మందికి తెలియదు, ఆ నలుగురు అమ్మాయిలు గోల్డ్ కొట్టారు

లాన్ బౌల్స్ అనే ఆట ఉందని కూడా మనలో చాలా మందికి తెలియదు.

కానీ పన్నెండేళ్లుగా ఈ ఆట కోసం శ్రమిస్తూ తమ జీవితాల్ని అంకితం చేసిన నలుగురు అమ్మాయిలు, అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకం సాధించారు.

పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి: