ఉమన్ బాడీ బిల్డర్: కష్టాల కడలిలో ఈదుతూ కండలు తీర్చిదిద్దుకున్న మహిళ
ఉమన్ బాడీ బిల్డర్: కష్టాల కడలిలో ఈదుతూ కండలు తీర్చిదిద్దుకున్న మహిళ
తమిళనాడులోని మదురైకు చెందిన వెరోనికాది మధ్య తరగతి కుటుంబం.
భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమెకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత తండ్రి కూడా మరణించడంతో కుంగిపోయారామె.
కొంత కాలం తర్వాత కష్టాల నుంచి తేరుకుని బాడీ బిల్డర్‌గా ఎదిగారు. తోటి వారికి స్ఫూర్తిగా నిలిచారు.
బాడీ బిల్డింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏడెనిమిది టైటిళ్లు గెలిచారు.
గత ఏడాది ఓపెన్ ఆసియా 2022 పోటీల్లో విమెన్స్ బాడీబిల్డింగ్‌లో ఆరో స్థానంలో నిలిచారు.
ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి?
బీబీసీ ప్రతినిధి ప్రభురావ్ ఆనందన్ అందిస్తోన్న ఈ కథనంలో చూద్దాం..

ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022: ముగిసిన ఓటింగ్, మార్చి 5న విజేత ప్రకటన
- మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా... ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం నిధుల మాటేమిటి?
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- E sanjeevani: పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ పొందడం ఎలా?
- బీబీసీ ఎలా పని చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



