షబ్నమ్: అండర్ 19 మహిళల ప్రపంచకప్ టోర్నీలో తెలుగమ్మాయి ప్రతిభ

వీడియో క్యాప్షన్, షబ్నమ్: అండర్ 19 మహిళల ప్రపంచకప్ టోర్నీలో తెలుగమ్మాయి ప్రతిభ

అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలు ఎండీ షబ్నమ్.

విశాఖపట్నానికి చెందిన ఏండీ షబ్నమ్ ముందు బ్యాటింగ్ లో తన ప్రతిభ చూపాలని అనుకుంది. కానీ తర్వాత తన తండ్రి పోత్సాహంతో బౌలింగ్ ని ఎంచుకుంది. అదే ఆమెకు వరల్డ్ కప్ టీంలో సభ్యురాలుగా అవకాశాన్ని తెచ్చింది.

అండర్-19 మహిళ ప్రపంచకప్ టోర్నమెంట్ లో తొలి బాల్ వేసి ప్రారంభించారు షబ్నమ్.

షబ్నమ్ ప్రపంచకప్ ఆడినప్పటీ అనుభవాలు, సీనియర్ జట్టుకు ఆడటమే తన లక్ష్యమంటూ తన క్రికెట్ ప్రయాణాన్ని బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)