'ఎక్కడ అడుక్కున్నామో, అక్కడే ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్..'

వీడియో క్యాప్షన్, ‘అప్పుడు అడుక్కున్న చోటే ఇప్పుడు ఉద్యోగం’
'ఎక్కడ అడుక్కున్నామో, అక్కడే ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్..'

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది. 2024 డిసెంబరు చివరి వారం నుంచి వీరు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ఒకరు ప్రేమశ్రీ.

 ట్రాన్స్ జెండర్లు, ట్రాఫిక్ పోలీసులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)