రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా గేటు పడింది.. ఆ తరువాత ఏమైందంటే
రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా గేటు పడింది.. ఆ తరువాత ఏమైందంటే
లెవల్ క్రాసింగ్ దగ్గర ఓ రైలు వ్యాన్‌ను ఢీకొట్టింది.
వ్యాన్ డ్రైవర్ రైలు పట్టాలు దాటాలని ప్రయత్నించారు. సరిగ్గా అప్పుడే సెక్యూరిటీ గేట్లు కిందకి దించారు.
ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌కు గానీ, వ్యాన్‌లో ఉన్న వారెవరికీ గానీ ఎలాంటి గాయాలూ కాలేదు. పోలాండ్‌లో ఈ ఘటన జరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









