మహిళా ఎంపీలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు

వీడియో క్యాప్షన్, పార్లమెంటులో మహిళా ఎంపీలు ఇలా కొట్టుకున్నారు...
మహిళా ఎంపీలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు

పార్లమెంట్‌లో ఓ చర్చ సమయంలో విపక్ష మహిళా ఎంపీలు పోడియం దగ్గరకు వచ్చి నినాదాలు చేశారు.

ఆపై అధికార పక్షానికి చెందిన మహిళా ఎంపీలూ అక్కడికి వచ్చారు.

ఇద్దరి మధ్యా వివాదం ముదరడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

బొలీవియా

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)