గుజరాత్: భార్య జ్ఞాపకార్థం పేద విద్యార్ధులకు ఒక లైబ్రరీయే నిర్మించాడు

గుజరాత్: భార్య జ్ఞాపకార్థం పేద విద్యార్ధులకు ఒక లైబ్రరీయే నిర్మించాడు

భార్య కోసం షాజహాన్ తాజ్‌మహల్ కట్టించాడు. అయితే, గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అంత స్థోమత లేదు కాబట్టి, తనకు చేతనైనంతలో ఓ మంచి పని చేశాడు.

తన భార్య జ్ఞాపకార్థం పదిమందికి ఉపయోగపడేలా ఒక లైబ్రరీని నిర్మించి పేద విద్యార్ధులు చదువుకునేందుకు అవకాశం కల్పించాడు.

ఆ విశేషాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

లైబ్రరీ

ఇవి కూడా చదవండి: