అహోబిలం: సాహస దారుల్లో ఆధ్యాత్మిక యాత్ర

వీడియో క్యాప్షన్, అహోబిలం: సాహస దారుల్లో ఆధ్యాత్మిక యాత్ర
అహోబిలం: సాహస దారుల్లో ఆధ్యాత్మిక యాత్ర

ఆంధ్రప్రదేశ్‌లోని అహోబిలం చాలా మంది సందర్శించాలనుకునే యాత్రా ప్రదేశం.

దిగువ అహోబిలంలో మూడు క్షేత్రాలు, ఎగువ అహోబిలంలో ఆరు క్షేత్రాలు, ఉగ్ర స్తంభం చేరుకోవడం ఎందుకంత కష్టం..?

సాహసంతో కూడిన అహోబిలం ఆధ్యాత్మిక యాత్ర ఎలా సాగుతుందో మీరూ చూడండి.

అహోబిలం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)