Deportation: ‘భూమి అమ్మి మా అబ్బాయిని అమెరికా పంపించాం, ఇప్పుడు ఇలా తిరిగి వచ్చాడు’

వీడియో క్యాప్షన్,
Deportation: ‘భూమి అమ్మి మా అబ్బాయిని అమెరికా పంపించాం, ఇప్పుడు ఇలా తిరిగి వచ్చాడు’

వారిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఇంటర్ చదివిన తమ కుమారుడిని భూమి అమ్మి, 41 లక్షల రూపాయలు అప్పు చేసి, ఒక ఏజెంట్ ద్వారా అమెరికాకు పంపించారు.

కానీ ఇప్పుడు వాళ్లబ్బాయిని తిరిగి భారత్ పంపించేశారు. ఇప్పుడా కుటుంబం ఏమంటోంది? ఈ వీడియో స్టోరీలో చూడండి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా