ధారావి: ఈ మురికివాడను అదానీ ఎలా మార్చేయబోతున్నారు?

వీడియో క్యాప్షన్, రీడెవలప్‌మెంట్‌ ప్లాన్‌పై స్థానికులు ఏమంటున్నారు- బీబీసీ ఎక్స్‌ప్లెయినర్
ధారావి: ఈ మురికివాడను అదానీ ఎలా మార్చేయబోతున్నారు?

ఆసియాలో రెండో అతి పెద్ద మురికివాడ రూపు రేఖలు మార్చే ప్రాజెక్టుని.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన అదానీకి చెందిన సంస్థ దక్కించుకుంది.

ధారావిని పునర్నిర్మించడం అంటే..ఇళ్లు కట్టి రోడ్లు వెయ్యడం కాదు.. అక్కడ నివసిస్తున్న ప్రతీ ఒక్కరి జీవితాన్ని తిరిగి నిర్మించడం లాంటిది అంటున్నారు ధారావి బచావో ఆందోళన్ అధ్యక్షుడు రమాకాంత్ గుప్త.

ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్ట్ వివరాలేంటో ఇవాళ్టి బీబీసీ ఎక్స్‌ప్లెయినర్‌లో చూద్దాం.

ధారావి మురికివాడ

ఫొటో సోర్స్, AFP

ఇవి కూడా చదవండి: