దిండు కవర్లు ఎన్నాళ్లకు మార్చితే మంచిది?

వీడియో క్యాప్షన్,
దిండు కవర్లు ఎన్నాళ్లకు మార్చితే మంచిది?

మనం దిండ్లను చాలా అరుదుగా ఉతుకుతాం కాబట్టి, ఫంగస్ ఎలాంటి సమస్యా లేకుండా సంవత్సరాల తరబడి జీవిస్తుంది. మనం వాటిని ఉతికినా, ఫంగస్ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకుంటుంది.

అదీ కాకుండా దిండ్లను ఉతకడం వల్ల అవి మరింత తేమగా మారి, తద్వారా ఫంగస్ మరింత పెరగడానికి వీలు కల్పిస్తుంది.

బెడ్‌షీట్లను ఎంత తరచుగా ఉతకాలి అనే విషయానికి వస్తే, చాలా మంది నిపుణులు వారానికోసారి అలా చేయాలని సిఫార్సు చేస్తున్నారు. బెడ్‌షీట్లను ఉతికి, ఇస్త్రీ చేయడం కూడా వాటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

బెడ్ షీట్లు, దిండు కవర్లను సమయానుకూలంగా ఉతక్కపోతే ఏం జరుగుతుందో ఈ కథనంలో చూడండి

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)