రోడ్డు ప్రమాదాలను తగ్గించే హమ్‌సఫర్ యాప్‌కు పెరుగుతున్న ఆదరణ
రోడ్డు ప్రమాదాలను తగ్గించే హమ్‌సఫర్ యాప్‌కు పెరుగుతున్న ఆదరణ
సరకు రవాణా ట్రక్కులను భారత ఆర్థిక రంగానికి వెన్నెముకగా చెబుతుంటారు.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై దాదాపు 80 లక్షల ట్రక్కులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి.
అయితే, చాలా మంది డ్రైవర్లకు తగినంత శిక్షణ ఉండదు. పైగా ఎక్కువ గంటలు డ్రైవ్ చేస్తుంటారు. దాంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.
అయితే, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం ట్రక్ డ్రైవర్లకు ఉపయోగపడే ఒక కొత్త యాప్ రూపొందించారు జీహన్ కొత్వాల్ అనే ట్రక్ యజమాని.
ఆ యాప్ విశేషాలేంటో ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- గౌతమ్ అదానీ: మోదీతో స్నేహాన్ని ఒప్పుకున్నారా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
- మొబైల్ ఫోన్: సిగ్నల్ అందకపోతే నేరుగా శాటిలైట్‌తో కనెక్షన్, ఇది ఎవరికి అందుబాటులో ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









