మోటార్లు లేకుండా గ్రావిటీతో నీరిచ్చే ప్రాజెక్ట్

వీడియో క్యాప్షన్, మోటార్లు లేకుండా గ్రావిటీతో నీరిచ్చే ప్రాజెక్ట్ ఇది
మోటార్లు లేకుండా గ్రావిటీతో నీరిచ్చే ప్రాజెక్ట్

మోటార్ల అవసరం లేకుండా, కేవలం గ్రావిటీ ఆధారంగా 140 కిలోమీటర్లు దూరంలో ఉన్న లబ్ధిదారుల ఇంటికే తాగునీరు వెళ్లేలా రూపొందించిన ప్రాజెక్టు ఇది.

శ్రీకాకుళం జిల్లాలో రూ. 700 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ కూడా పూర్తయ్యింది.

అసలు ఈ ప్రాజెక్టు ఎవరి కోసం? దీని లక్ష్యాలేంటి? ఓ సారి చూద్దాం.

ఉద్దానం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)