తాడిపత్రి బిర్యానీ: దీని రుచి ఎందుకంత స్పెషల్?

వీడియో క్యాప్షన్, తాడిపత్రి బిర్యానీ: దీని రుచి ఎందుకంత స్పెషల్
తాడిపత్రి బిర్యానీ: దీని రుచి ఎందుకంత స్పెషల్?

బిర్యానీ అనగానే గుర్తొచ్చేది ధమ్ బిర్యానీయే.

కానీ ఇదే ధమ్ బిర్యానీ తాడిపత్రిలో చాలా స్పెషల్‌గా తయారు చేస్తున్నారు.

ప్రత్యేకమైన మసాలాలు, నాణ్యమైన దినుసులతో పాటు, ప్రత్యేకమైన పద్ధతిలో వండటంతో ఈ బిర్యానీకి మంచి రుచి వస్తుంది.

మరి ఆ స్పెషల్ తాడిపత్రి బిర్యానీ ఎలా తయారు చేస్తారో మీరూ ఓ చూడండి.

తాడిపత్రి బిర్యానీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)