కవిత వ్యూహమేంటి? హరీశ్‌ను ఎందుకు టార్గెట్ చేశారు?
కవిత వ్యూహమేంటి? హరీశ్‌ను ఎందుకు టార్గెట్ చేశారు?
కాళేశ్వరం కీర్తి కేసీఆర్‌కు, అపకీర్తి హరీశ్ రావుదనే విషయం ఏం చెబుతోంది? కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండనుంది. అసలు తెలంగాణ రాజకీయాలలో మరో పార్టీకి చోటుందా? మూడుపార్టీలు బలంగా ఉన్నచోట నాలుగో శక్తికి చోటుందా?
కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు పాస్ చేసినప్పుడు కవిత సంబరాలు చేసుకోవడం దేనికి సంకేతం. వెలమబిడ్డ బీసీ నినాదం వర్కవుట్ అవుతుందా? మొత్తం మీద కవిత వ్యూహం ఏంటి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









