బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది... ఎలా అదుపులో పెట్టుకోవాలి?

వీడియో క్యాప్షన్, హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది... దీన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి?
బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది... ఎలా అదుపులో పెట్టుకోవాలి?

మనదేశంలో ముప్పై శాతం జనాభా అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు.

అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మంది ప్రజలకు తమకు ఆ సమస్య ఉన్నట్టు తెలియదు.

తెలిసిన వారిలో దాదాపు సగం మంది ప్రజలు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల అది అదుపులోకి రావడం లేదు.

రక్తపోటు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)