‘సరదాగా స్టీరింగ్ పట్టా.. ఇప్పుడు పింక్ బస్సు నడుపుతున్నా’ - నిషా శర్మ

వీడియో క్యాప్షన్,
‘సరదాగా స్టీరింగ్ పట్టా.. ఇప్పుడు పింక్ బస్సు నడుపుతున్నా’ - నిషా శర్మ

మొదట్లో పింక్ బస్సును మగవాళ్లు నడిపేవారు. ఇప్పుడు మహిళా డ్రైవర్ నడుపుతున్నారు.

ఒక మహిళ, బస్సు నడపడం చాలా గర్వించాల్సిన విషయం అని ఒక మహిళా ప్రయాణికురాలు అన్నారు.

మహిళా డ్రైవర్, మధ్యప్రదేశ్, గుజరాత్

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)