ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదు: నెతన్యాహు

వీడియో క్యాప్షన్, నెతన్యాహు
ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదు: నెతన్యాహు

‘ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది. అది దీనికి కచ్చితంగా మూల్యం చెల్లిస్తుంది. మమ్మల్ని మేం రక్షించుకోవడానికి, మా శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మేం ఎంత పట్టుదలగా ఉంటామో ఇరాన్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మా మీద ఎవరు దాడి చేసినా, వారిపైన ప్రతీకార దాడులు జరపడం అనే మా విధానానికి మేం కట్టుబడి ఉంటాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు.

netanyahu

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)