ఇరాన్ దాడి: ఇజ్రాయెల్‌లో మంగళవారం రాత్రి ఏం జరిగింది?
ఇరాన్ దాడి: ఇజ్రాయెల్‌లో మంగళవారం రాత్రి ఏం జరిగింది?
ఈ ఏడాది ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన రెండో దాడి ఇది. ఏప్రిల్‌లో వందకు పైగా క్షిపణులను ఇజ్రాయెల్ మీదికి ఇరాన్ ప్రయోగించింది.
మంగళవారం అంతకంటే ఎక్కువ క్షిపణులను ఇరాన్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.
అసలు ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఎందుకు దాడికి దిగింది? ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









