లైలా రివ్యూ: విష్వక్‌సేన్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, లైలా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సినిమాపై విష్వక్ సేన్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.
లైలా రివ్యూ: విష్వక్‌సేన్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది?

విడుద‌ల‌కి ముందే వివాదంలో చిక్కుకున్న లైలా, ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సినిమాపై విష్వక్ సేన్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.

లేడీ గెట‌ప్‌లో హీరో క‌నిపిస్తే, కచ్చితంగా విల‌న్‌,లేదా ఇంకొక‌రు ఆమె మీద మ‌న‌సు ప‌డ‌తారు. కామెడీకి కీ పాయింట్ ఇదేన‌ని అంద‌రికీ తెలుసు.

లైలా, మూవీ, విష్వక్ సేన్

ఫొటో సోర్స్, VishwakSenActor

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)