మణిపుర్: ఇంటికి కులాల పేర్లతో బోర్డులు ఎందుకు పెట్టుకుంటున్నారు?
మణిపుర్: ఇంటికి కులాల పేర్లతో బోర్డులు ఎందుకు పెట్టుకుంటున్నారు?
మణిపూర్‌లో హింస చెలరేగి ఆ ప్రాంతం హింస గుప్పిట్లో చిక్కుకుంది. ప్రస్తుతం అక్కడ భయానకమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది.
హింస చెలరేగినప్పుడు ఆందోళనకారులు చాలా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఒక స్కూలుకు కూడా నిప్పుపెట్టారు.
ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే..ఇళ్ల బయట ప్రతి ఒక్కరూ తమ కులం పేరును కాగితాలపై రాసి అతికించి ఉన్నారు.
ఇలా ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది, మణిపుర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి? ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: 'పోలీసుల ఎన్కౌంటర్లో హిందూ యువకుడు మృతి'.. అసలేం జరిగింది?
- సూర్య, చంద్ర గ్రహణాలు కాకుండా వేరే గ్రహణాలు కూడా ఉంటాయా, ఎలా ఏర్పడతాయి?
- ప్రపంచ బ్యాంకును పర్సనల్ లోన్ అడగొచ్చా, ఆ బ్యాంకు ఎలా పని చేస్తుంది?
- భూమిని గ్రహ శకలం ఢీకొడితే కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండవు. అప్పుడు మనుషులు ఏం తిని బతకాలి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









