ఘోట్కి కోవా : నోరూరించే ఈ వంటకాన్ని ఎలా తయారు చేస్తారంటే..

వీడియో క్యాప్షన్, నోరూరించే ఘోట్కి కోవా బిళ్లలు ఎలా తయారవుతాయంటే...
ఘోట్కి కోవా : నోరూరించే ఈ వంటకాన్ని ఎలా తయారు చేస్తారంటే..

పంజాబ్ నుంచి సింధ్ వెళుతున్నా, లేదా అటు నుంచి ఇటు వస్తున్నా, ఘోట్కి కోవా బిళ్లలు అమ్మేవాళ్ల పిలుపు వినిపిస్తూ ఉంటుంది.

కట్టెలపై పాలు మరిగించి కోవా తయారుచేస్తారు. 40 లీటర్ల పాల నుంచి 10 కిలోల కోవా తయారు అవుతుంది. ఈ మిఠాయిని అక్కడ హిందువులే తయారు చేస్తారు.

కానీ దీనిని మందిరాలు, గురుద్వారాలతో పాటు, మసీదుల్లో కూడా పంచుతారు. ఈ స్వీట్‌ను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఒక్కసారి దీన్ని తింటే మళ్లీ మళ్లీ కొనుక్కుంటారు.

కోవా బిళ్లలు

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)