భారత్ గ్లోబల్ డ్రోన్ హబ్‌ అవుతుందా?

భారత్ గ్లోబల్ డ్రోన్ హబ్‌ అవుతుందా?

భారత్‌లో డ్రోన్ పరిశ్రమ భారీగా విస్తరించే దశలో ఉంది. 2030 కల్లా భారత్‌ను గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చే ప్రయత్నాలను వేగవంతం చేసింది భారత ప్రభుత్వం.

దీని వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం, శ్రమ తగ్గడమే కాకుండా దేశ భద్రత, వైద్య రంగాలు కూడా మరింత శక్తిమంతమవుతాయని ప్రభుత్వం చెబుతోంది.

బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అందిస్తున్న కథనం.

డ్రోన్

ఫొటో సోర్స్, PA

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)