సౌత్ కొరియా అధ్యక్షుడి అరెస్ట్‌ను అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది, మద్దతుదారులు..అసలేం జరిగింది?
సౌత్ కొరియా అధ్యక్షుడి అరెస్ట్‌ను అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది, మద్దతుదారులు..అసలేం జరిగింది?
ప్రెసిడెంట్ యూన్ దక్షిణ కొరియాను సంక్షోభంలోకి నెట్టి నెల రోజులైంది. ఆనాడు ఆయన మార్షల్ లా విధిస్తూ, బలగాలను పార్లమెంటులో దాడికి ఆదేశించారు. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, తిరుగుబాటుకు పురికొల్పారన్న కేసులో ఆయనపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆయనను అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు మద్దతుదారులంతా ఆయన నివాసం చుట్టూ మకాం వేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









