కొబ్బరి బోండంలోకి నీళ్లెలా వస్తాయో తెలుసా?
కొబ్బరి బోండంలోకి నీళ్లెలా వస్తాయో తెలుసా?
కొబ్బరికాయను పగులకొట్టగానే అందులోని నీళ్లు చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఇందులోకి నీళ్లెలా వచ్చాయనే ప్రశ్న మీకు తట్టిందా?
చెట్టుపై ఎక్కడో ఎత్తులో కాసే కొబ్బరి బోండంలోకి తియ్యగా, చల్లగా ఉండే నీళ్లు ఎలా వస్తాయి?
ఆ నీళ్లు ఎలా నిల్వ ఉంటాయి, ఏ అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









