హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

హన్మకొండలో ఉన్న వేయి స్తంభాల గుడి చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం, అలనాటి శిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

రోజూ వేలమంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.

ఈ ఆలయంతోపాటు వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న కాకతీయుల కట్టడాలు కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఈ ఆలయ ప్రత్యేకతలను ఈ వీడియో స్టోరీలో చూడండి.

వేయి స్తంభాల గుడి
ఫొటో క్యాప్షన్, వేయి స్తంభాల గుడి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)