డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఈ మోసాలను గుర్తించడం ఎలా?

వీడియో క్యాప్షన్, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఈ మోసాలను గుర్తించడం ఎలా?

ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కొత్తరకం ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయి. చాలామంది ఇలా మోసపోయామని, భారీగా డబ్బులు పోగొట్టుకున్నామని ఫిర్యాదు చేస్తున్నారు. దేశంలో ఇలాంటి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? మోసగాళ్లు ఏం చేస్తారు? అమాయకుల నుంచి డబ్బులను ఎలా దోచుకుంటారు? వారి మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)