చీమలతో చట్నీ, ఎలా చేస్తారో తెలుసా?
చీమలతో చట్నీ, ఎలా చేస్తారో తెలుసా?
చాలామంది చీమలు అనగానే కుట్టేస్తాయని భయపడుతుంటారు. కానీ, పార్వతీపురం-మన్యం జిల్లాకు చెందిన వీరు చీమలతో కూర, పప్పు, చట్నీల్లాంటివి చేసుకుంటారు. మామిడి, జీడి చెట్లపై ఉండే చీమలను పట్టుకుంటారు.ఇప్పుడు మీకు అవే చూపించబోతున్నాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









