ఎనిమిది కాళ్లతో పుట్టినప్పటికీ ఆ దూడ ఆరోగ్యంగా ఉంది

వీడియో క్యాప్షన్, ఎనిమిది కాళ్లతో పుట్టినప్పటికీ ఆ దూడ ఆరోగ్యంగా ఉంది
ఎనిమిది కాళ్లతో పుట్టినప్పటికీ ఆ దూడ ఆరోగ్యంగా ఉంది

శ్రీలంకలోని వవూనియాలో ఎనిమిది కాళ్లు ఉన్న ఆవు దూడ పుట్టింది.

కోవిల్ కుంజుకుళం ప్రాంతానికి చెందిన అరుముగమ్ జ్ఙానేశ్వరన్‌కు చెందిన ఓ ఆవుకు ఇటీవల ఈ దూడ పుట్టింది.

ఈ దూడ ఆరోగ్యంగా పెరుగుతోందని యజమానులు చెబుతున్నారు.

దూడ
ఫొటో క్యాప్షన్, దూడ

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)