మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?

వీడియో క్యాప్షన్, అడిగినంత సొమ్మికవ్వపోతే వివరాలు బహిర్గతం చేస్తామని బెదిరింపు
మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?

డేటా చోరీ గురించి తెలుసు కదా. మీ పర్సనల్ డిటెయిల్స్ అన్నీ హ్యాకర్స్ చేతుల్లో పడితే...ఏమవుతుంది?

మీ పర్సనల్ డీటైల్స్ అంటే మీ ఫోన్ నంబర్, అడ్రస్, మీ బ్యాంక్ డీటైల్స్.. ఇలా ఏవైనా కావచ్చు. ఆ వివరాలన్నీ వాళ్లు ఆన్‌లైన్‌లో లీక్ చేస్తారు లేదా వేరే హ్యాకర్లకు అమ్మేస్తారు.

ఆ వివరాలన్నీ వాళ్లు ఆన్‌లైన్‌లో లీక్ చేస్తారు లేదా వేరే హ్యాకర్లకు అమ్మేస్తారు.

అయితే, ఇదంతా విని భయపడకండి. ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

డేటా చౌర్యం

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)