రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?

వీడియో క్యాప్షన్, స్నేహితుడి మరణమే తనకు ప్రేరణనిచ్చిందంటోన్న మురాద్ అలీ
రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?

మురాద్ అలీ ఒక రాక్ క్లైంబర్. పెద్ద పెద్ద కొండలు ఎక్కడం ఆయనకు సరదా. అయితే, ఒక దుర్ఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది.

రాక్ క్లైంబర్ స్నేహితుడు ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆయన ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు. నాటి నుంచి రాక్ క్లైంబింగ్ సురక్షితంగా ఎలా చేయాలో ఉత్సాహవంతులకు నేర్పిస్తున్నారు.

ఆయన చెప్పే పాఠాలేంటో మీరే వినండి...

మురాద్ అలీ

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)