స్టడీ బంకర్: అంబేడ్కర్ స్ఫూర్తితో లైబ్రరీ

వీడియో క్యాప్షన్, పండగకు కొత్త బట్టలకు బదులు పుస్తకాలే కొంటానంటున్న యువకుడు
స్టడీ బంకర్: అంబేడ్కర్ స్ఫూర్తితో లైబ్రరీ

మహారాష్ట్ర బుల్‌డాణా సుల్తాన్‌పుర్‌లోని ఓ దళిత గ్రామంలో జీవించే మోయీన్ కాబ్రా లైబ్రరీ ఇది. ఇక్కడ 700కుపైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

మోయీన్ ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. వీరి ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతోంది. అయితే, పుస్తకాలు కొనుక్కునేందుకు మోయీన్ డబ్బులు దాచుకుంటున్నారు.

యూపీఎస్సీకి సన్నద్ధం అయ్యేందుకు పుణెకు మోయీన్ వెళ్లారు.

అయితే, కొన్ని రోజుల తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి ‘‘స్టడీ బంకర్’’ పేరుతో లైబ్రరీ ఏర్పాటు చేశారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ambedkar

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)