గాయాలైనవారు పప్పు తింటే చీము పడుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు
గాయాలైనవారు పప్పు తింటే చీము పడుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు
శరీరంపై గాయాలైన వారు పప్పు తింటే చీము పడుతుందని చాలామంది నమ్ముతారు.
కానీ, శాస్త్రీయంగా అది నిజమేనా? గాయాలైనప్పుడు మన శరీరానికి ఏం జరుగుతుంది, చీము ఏ సందర్భంలో ఏర్పడుతుంది అన్నదానిపై డాక్టర్ మహేశ్ మార్డా వివరించారు.
ఆ విశేషాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









